Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Samantha: వాట్ ఇస్ దిస్ హాట్ నెస్ సామ్.. అంటూ చిరూ కూతురు కామెంట్..!

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏ మాయ చేశావే అంటూ తెలుగు సినీ రంగంలో

By Vinod Kumar

Published on: June 9, 2022 4:27 PM

Updated on: June 9, 2022 4:27 PM

---Advertisement---

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏ మాయ చేశావే అంటూ తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె… అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకొని.. కొద్ది కాలంలోనే విడాకులు తీసుకుంది. ఇక చైతుకు భార్యగా, అక్కినేని కుటుంబానికి కోడలిగా బంధుత్వం తెంచుకున్న తర్వాత నుంచి… సామ్ కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది. వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో తెగ బిజీ అయిపోయింది. అంతేకాదండోయ్ తన గ్లామర్ డోస్ ను కూడా పెంచేసి కుర్రకారుకు హీటెక్కిస్తోంది.

Chiranjeevi daughter srija comments on samantha photos

Advertisement

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సమంత తన లేటెస్ట్ ఫొటోలతో పాటు లేటెస్ట్ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా సమంత.. తన అందాలను ఆరబోస్తూ.. హీటెక్కించే ఫొటోను షేర్ చూసింది. అయితే దాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ… కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి పెద్ద కూతురు శ్రీజ ఈ ఫొటోను చూసి… వాట్ ఇస్ దిస్ హాట్ నెస్ సామ్ అంటూ… కామెంట్ చేసింది. వెంటనే పైర్ ఇంజిన్ తెప్పించండంటూ మంచు లక్ష్మీ కామెంట్ చేసింది. అలాగే లావణ్య త్రిపాఠీ, కన్నడ బ్యూటీ సంయుక్త హెగ్డే సైతం ఇలానే కామెంట్ చేసింది.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Advertisement

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.