Samantha: వాట్ ఇస్ దిస్ హాట్ నెస్ సామ్.. అంటూ చిరూ కూతురు కామెంట్..!
Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏ మాయ చేశావే అంటూ తెలుగు సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె… అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకొని.. కొద్ది కాలంలోనే విడాకులు తీసుకుంది. ఇక చైతుకు భార్యగా, అక్కినేని కుటుంబానికి కోడలిగా బంధుత్వం తెంచుకున్న తర్వాత నుంచి… సామ్ కెరియర్ ఒక్కసారిగా ఊపందుకుంది. … Read more