Charmy Kaur: ఛార్మీ పెళ్లి చేసుకోకపోవడానికి అతడే కారణమా.. అయ్యో పాపం!

Charmy Kaur: ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి ప్రొడక్షన్ బిజినెస్ చేస్తోంది. అందాల ఆరబోతతో సరికొత్త ఒఢవడికి శ్రీకారం చుట్టిన ఈ అందాల తార ఇప్పటి వరకు పెళ్లి చేస్కోలేదు. హీరోయిన్ గా సినిమాకు దూరం అయినప్పటికీ.. నిర్మాతగా మాత్రం ఇప్పటికీ రాణిస్తోంది. అయితే ఈ క్రమంలోనే చాలా వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు డైరక్టర్ పూరీ జగన్నాథ్ వల్లే ఆమె పెళ్లి చేస్కోలేదని, ఛార్మి వల్ల పూరీ ఆయన బార్యకు విడాకులు ఇవ్వబోతున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే పూరీ కొడుకు ఆకాశ్ పూరి చేసిన కామెంట్లతో ఈ వార్తలన్నిటికి చెక్ పడింది. అయితే తాజాగా ఛార్మి పెళ్లికి సంబంధించి మరో కొత్త వార్త వైరల్ అవుతోంది.

ఛార్మి పెళ్లి చేసుకోకపోవడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ అనే టాక్ నడుస్తోంది. ఛార్మి సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగుతుండగానే పర్సనల్ లైఫ్ మాత్రం ఎందుకో డిస్ట్రబ్ అయినట్లుగా తెలుస్తోంది. అప్పట్లో ఓ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ తో ఛార్మి లవ్ ట్రాక్ నడిపించిందని టాక్ వినిపించింది. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ పెళ్లి సమయానికి అతను హ్యాండ్ ఇచ్చాడట. ఈ కారణంగానే ఇఖపై పెళ్లి అనే జోలికే వెళ్లొద్దని ఛార్మి డిసైడ్ అయినట్లు ఆమె సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel