Charmy Kaur: ఛార్మీ పెళ్లి చేసుకోకపోవడానికి అతడే కారణమా.. అయ్యో పాపం!

Charmy Kaur: ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఛార్మి ప్రస్తుతం డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి ప్రొడక్షన్ బిజినెస్ చేస్తోంది. అందాల ఆరబోతతో సరికొత్త ఒఢవడికి శ్రీకారం చుట్టిన ఈ అందాల తార ఇప్పటి వరకు పెళ్లి చేస్కోలేదు. హీరోయిన్ గా సినిమాకు దూరం అయినప్పటికీ.. నిర్మాతగా మాత్రం ఇప్పటికీ రాణిస్తోంది. అయితే ఈ క్రమంలోనే చాలా వార్తలు వస్తున్నాయి. మొన్నటి వరకు డైరక్టర్ పూరీ జగన్నాథ్ వల్లే ఆమె పెళ్లి … Read more

Join our WhatsApp Channel