Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Charmy kaur: రిప్ రూమర్స్ అంటూ ఛార్మీ ట్వీట్.. అసలేం జరిగిందంటే?

Charmy kaur: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన చార్మి.. ఇప్పుడు నిర్మాతగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈమె… డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో లైగర్ మూవీ విచ్చన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత రోజు నుంచి ఈమె మీడియా ముందుకు రాలేదు. అంతకు ముందు అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ... Read more

By Vinod Kumar

Published on: September 10, 2022 5:30 PM

Updated on: September 10, 2022 3:08 PM

Charmy kaur latest tweet about rumours

---Advertisement---

Charmy kaur: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన చార్మి.. ఇప్పుడు నిర్మాతగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈమె… డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో లైగర్ మూవీ విచ్చన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత రోజు నుంచి ఈమె మీడియా ముందుకు రాలేదు. అంతకు ముందు అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తరచూ మీడియా ముందుకొచ్చారు.

Charmy kaur latest tweet about rumours
Charmy kaur latest tweet about rumours

మైకులు పట్టుకొని ఆమె ప్రస్తుతం మాట్లడకపోయినా సోషల్ మీడియా వేదికగా మాత్రం చాలానే పోస్టులు చేస్తున్నారు. అయితే లైగర్ సినిమా ప్లాప్ అడంతో… పూరీ జగన్నాథ్, హీరో విజయ్ దేవరకొండ, ఛార్మి పై వస్తున్న రూమర్లను ఆమె స్పందించారు. రూమర్స్.. రూమర్స్.. రూమ్స్ అంటూ ట్వీట్ చేసారు. తనకు పూరీ జగన్నాథ్ కు మధ్య ఎలాంటి గొడవలు లేవని, మాటలు కూడా లేవని వస్తున్న వార్తలన్నూ రూమర్లేనని కొట్టి పారేశారు.

Advertisement

తాను పూరీ జగన్నాథ్ చాలా స్నేహంగా ఉన్నామని.. అసలీ వార్తలన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటూ ప్రశ్నించారు. అలాగే త్వరలోనే పూరీ కెనక్ట్స్ స్ట్రాంగ్ కం బ్యాక్ ఇస్తుందంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం తామిద్దరూ కొత్త ప్రాజెక్టుపైనే ఫోకస్ చేసినట్లు వివరించారు. తాము అధికారికంగా చెప్పేవరకు ఏదైనా రూమరే అంటూ మరోసారి వివరించారు.

Advertisement

, , , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.