Charmy kaur: రిప్ రూమర్స్ అంటూ ఛార్మీ ట్వీట్.. అసలేం జరిగిందంటే?
Charmy kaur: ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన చార్మి.. ఇప్పుడు నిర్మాతగా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు స్టార్ హీరోలందరితో నటించిన ఈమె… డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో లైగర్ మూవీ విచ్చన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత రోజు నుంచి ఈమె మీడియా ముందుకు రాలేదు. అంతకు ముందు అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా … Read more