Vishnu priya : పెళ్లికి సిద్ధమైన యాంకర్ విష్ణుప్రియ, అలాంటి మొగుడే కావాలంటూ!

Vishnu priya: బుల్లితెరపై హాట్ అండ్ బ్యూటిఫుల్ యాంకర్ గా పేరు తెచ్చుకున్న విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పోవే పోరా షోతో సుధీర్ తో కలిసి మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈ అమ్మడు.. షోలు, సీరియళ్లలో కనిపించడం మానేసింది. తాజాగా వాంటెడ్ పండుగాడు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ తీవ్ర నిరాశ కల్గించింది. ఈ క్రమంలోనే వెండి తెరకు, బుల్లితెరకు దూరమైనప్పటికీ.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను తనదైనశైలిలో సందడి చేస్తోంది. ముఖ్యంగా హీరోయిన్ రేంజిలో అందాలను ఎలివేట్ చేస్తూ హాట్ ఫొటో షూట్లతో నెట్టింట మంట పెడుతోంది.

Anchor vishnu priya shocking comments about her marriage
Anchor vishnu priya shocking comments about her marriage

నిత్యం ఏదో ఒక డ్యాన్స్ వీడియోని షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేసే ఈమె తాజజాగా తన పెళ్లి గురించి సోషల్ మీడియాలోని కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికీ మెచ్యూరిటీ వస్తుందని.. అప్పుడే తాను కూడా వివాహం చేసుకుంటానని తెలిపింది.

Vishnu priya : యాంకర్ విష్ణుప్రియ బోల్డ్ కామెంట్లు.. 

ఇక తనకు కాబోయే భర్త గురించి మాట్లాడుతూ.. తనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కూడా బయట పెట్టింది. తనకు కాబోయే వాడికి దేవుడికి ఉన్నంత సహనం ఉండాలని వివిరంచింది. అఱబిక్ బాయ్ పేస్ కట్ ఉండాలని చెప్పుకొచ్చింది. అలాగే మంచి హైట్ ఉండాలని తనకు కాబోయే భర్తలో క్వాలిటీస్ గురించి చెబుతూ.. ఇలాంటి అబ్బాయి కనిపిస్తే తనకు మెంటల్ ఎక్కిపోతుందని, తట్టుకోలేనంటూ బోల్డ్ కామెంట్లు చేసింది. వెంటనే అలాంటి వాళ్లు వచ్చి ప్రపోజ్ చేస్తే ఓకే చెప్తానని వివరించింది.

Advertisement

Read Also : Anchor Vishnu Priya : ఫేస్‌బుక్‌లో విష్ణుప్రియ అశ్లీల ఫొటోలు.. యాంకర్ ఏం చేసిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Read Also : Anchor Sreemukhi : శ్రీముఖిని ఆ స్టార్ డైరెక్టర్ కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడా? ఇందులో నిజమెంత?!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

RELATED POSTS

Join our WhatsApp Channel