Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

, ,

Actor Vaishnav Tej : బటర్‌ఫ్లై కిస్ అంటే తెలుసా అంటున్న కేతిక శర్మ… నెక్స్ట్ లెవెల్ అని వైష్ణవ్ రిప్లై!

Ranga Ranga Vaibhavanga Couple with heart

By Ramesh Babu

Published on: January 24, 2022 1:07 PM

Updated on: January 25, 2022 12:48 AM

vaishnav tej

---Advertisement---

Actor Vaishnav Tej : మెగాస్టార్ మేనల్లుడు, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి గ్రాండ్ విక్టరీ అందుకున్నాడు. మొదటి సినిమా తోనే భారీ విజయం సాధించి 100 కోట్ల క్లబ్ లో చేరాడు ఈ యంగ్ హీరో. ఇక ఇటీవల క్రిష్ దర్శకత్వంలో ‘ కొండపొలం ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినా అందులో తన నటనతో అందర్నీ ఆకట్టుకున్నాడు వైష్ణవ్ తేజ్.

తాజాగా తన మూడో సినిమా టైటిల్ ని అనౌన్స్ చేసాడు ఈ కుర్ర హీరో. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణంలో… గిరీశయ్య దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా టైటిల్ తో పాటు చిన్న గ్లింప్స్ ని కూడా చిత్రా బృందం రిలీజ్ చేశారు.

ఈ చిత్రానికి ” రంగ రంగ వైభవంగా ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇందులో వైష్ణవ్ సరసన రొమాంటిక్ సినిమాతో కుర్రకారుకి మత్తెక్కించిన కేతిక శర్మ ఈరోయిన్ గా నటించనుంది. ఈ మేరకు తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ‘ఏంటే ! ట్రీట్ ఇస్తానని చేతులు ఊపుకుంటూ వస్తున్నావ్’ అని హీరో అడిగే డైలాగ్‌తో టీజర్ స్టార్ట్ అయ్యింది.

ఆ తర్వాత హీరోయిన్ ‘అమ్మాయిలు ట్రీట్ ఇవ్వాలంటే ఏం తీసుకురానక్కర్లేదు తెలుసా ?’ అని అంటుంది. ‘అంటే బాగా ప్రిపేర్డ్ గా వచ్చినట్టు ఉన్నావ్’ అని హీరో, ఆ తర్వాత ‘నీకు బటర్ ఫ్లై కిస్ తెలుసా ?’ అని హీరోయిన్ అంటారు. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్, కేతికా శర్మను కిస్స్ చేసుకో బోతున్నట్టుగా చూపించి… తర్వాత ‘నెక్స్ట్ లెవల్ లో ఉంది’ అని హీరో చెప్పే డైలాగ్ తో టీజ‌ర్‌ ముగుస్తుంది. దీంతో ఈ సినిమా రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది.

Read Also : Lord Shiva Worship : శివారాధన చేస్తే శనిదోష సమస్యలకు స్వస్తి…

, ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Telangana Cheyutha Pension : చేయూత పింఛన్లపై గుడ్ న్యూస్.. ఆగస్టు 15 నుంచే కొత్త పెన్షన్లు! దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

Gold Price : బంగారం ధరలకు మళ్లీ రెక్కలు.. రానున్న రోజుల్లో భారీ జంప్? ఇప్పుడే కొనాలా?

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

AP Govt Scheme : రూ.25,000 మీ ఖాతాలో పడ్డాయా? ఏపీలో చేనేత కుటుంబాలకు భారీ సాయం.. పూర్తి వివరాలు ఇవే!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!