Samantha: సామ్ కు చై విడాకులు ఇచ్చేలా ఒప్పించిన హీరో ఎవరో తెలుసా?

Samantha: నాగ చైతన్య, సమంతలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం, విడిపోవడం వంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకుల నుంచి వీరికి సంబంధించిన ఓ విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇటీవలే సమంత.. కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. అక్కడ సామ్.. నాగ చైతన్యకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేసింది. అయితే సామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత వైల్ అవుతున్నాయి. అటు చైతన్య కూడా దానిపై స్పందిస్తూ కామెంట్లు చేశాడు. తాను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానంటూ ఆసక్తికర కామెంట్లు చేశాడు. ఇదిలా ఉండే వీరిద్దరికీ సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది.

బాలీవుడ్ బాద్ షా షారుక్ ను హెచ్చరించడం దగ్గర నుంచి యష్ రాజ్ ఫిల్మ్ ను దూషించడం వరకు ప్రముఖ చలనచిత్ర విమర్శకుడు కేఆర్కే ఇటీవల కాలంలో చాలాసార్లు వార్తల్లో నిలిచాడు. అయితే తాజాగా ఆయన టాలీవుడ్ మాజీ జంట నాగ చైతన్య మరియు సమయంత విడాకులకు అమీర్ ఖాన్ కారణమని కేఆర్కే ఆరోపణలు చేశాడు. నా దగ్గర పూర్తి స్టోరీ ఉంది తన భార్య సమంతకు విడాకులు ఇవ్వడానికి అమీర్ ఖాన్ నాగ చైతన్యను ఎలా ఒప్పించాడంటే.. ఆయన గుండె నిండుగా నల్లగా ఉన్నాడని అర్థం. తో భాయ్ ఐసే ఆద్మీకి ఫి్త్ తో నహీ చల్ శక్తి. నా సమీక్షలో త్వరలో విడుదల అవుతుదంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel