Samantha: సామ్ కు చై విడాకులు ఇచ్చేలా ఒప్పించిన హీరో ఎవరో తెలుసా?

Samantha: నాగ చైతన్య, సమంతలు ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు. వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకోవడం, విడిపోవడం వంటి విషయాలు కూడా అందరికీ తెలిసిందే. అయితే వీరిద్దరి విడాకుల నుంచి వీరికి సంబంధించిన ఓ విషయం అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇటీవలే సమంత.. కాఫీ విత్ కరణ్ షోకు హాజరైంది. అక్కడ సామ్.. నాగ చైతన్యకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేసింది. అయితే సామ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత … Read more

Join our WhatsApp Channel