Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Poorna dance video: ఎరుపు రంగు చీరలో పూర్ణ మాస్ డ్యాన్స్… అదిరిపోయిందిగా!

Poorna dance video: పూర్ణ ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే షమ్నా కాసి పేరుతో తమిళులకు దగ్గరైన ఈ భామ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. అలాగే ఇండస్ట్రీలోకి రాక ముందు ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా పని చేసింది. అయితే మలయాళ చిత్రం పోలోరు పెంకుట్టితో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె… తర్వాత హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అయితే డీ షోతో తెలుగు ... Read more

By Vinod Kumar

Published on: May 17, 2022 8:30 AM

Updated on: May 17, 2022 12:12 AM

---Advertisement---

Poorna dance video: పూర్ణ ఈ పేరు తెలియని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. అయితే షమ్నా కాసి పేరుతో తమిళులకు దగ్గరైన ఈ భామ తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించి తన టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంది. అలాగే ఇండస్ట్రీలోకి రాక ముందు ప్రొఫెషనల్ డ్యాన్సర్ గా పని చేసింది. అయితే మలయాళ చిత్రం పోలోరు పెంకుట్టితో సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఆమె… తర్వాత హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. అయితే డీ షోతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.

అయితే ఓ వైపు సినిమాలు, షోలలో నటిస్తూనే… సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతీ అప్ డేట్ ను అభిమానులతో పంచుకుంటుంది. అయితే తాజాగా ఆమె ఎరుపు రంగు చీర కట్టుకొని మాస్ స్టెప్పులతో రెచ్చిపోయింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. వీడియో చూసిన వారంతా మైమరిచిపోతున్నారు. ఎంత బాగా చేశావంటూ కామెంట్లు చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Shamna Kkasim ( purnaa ) (@shamnakasim)

, , ,

Vinod Kumar

వినోద్ కుమార్. తెలుగు ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా రంగాల్లో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుఫాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2016లో జర్నలిజంలో అడుగుపెట్టారు. సినిమా, పాలిటిక్స్, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్, టెక్నాలజీ, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, హెల్త్ న్యూస్ కంటెంట్ రాస్తుంటారు.

RELEATED POSTS :

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

PM Modi Video : ‘ఫ్రెండ్‌షిప్ డే’ను గుర్తు చేస్తూ ప్రధాని మోదీ మరో వీడియో.. ఆగస్టు 7న ప్రతి ఒక్కరూ ఇలా చేయాలని పిలుపు!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Bangaram Song : డీమాన్ పవన్-రీతూ చౌదరి ‘బంగారం’ సాంగ్ చూశారా? యూట్యూబ్‌లో ట్రెండింగ్.. కెమిస్ట్రీ అదిరిపోయింది!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Telangana Jowar Farmers : తెలంగాణ రైతులకు బిగ్ రిలీఫ్.. అకౌంట్లలో డబ్బులు పడ్డాయ్.. ఇప్పుడే ఇలా చెక్ చేస్కోండి..!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Amazon Great Freedom Sale : అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ 2026 : వన్‌ప్లస్ 15పై భారీ డీల్.. కొనాలనుకునేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Gold Price Today : బంగారం ప్రియులకే పండగే.. భారీగా దిగొచ్చిన గోల్డ్ రేట్లు.. ఇప్పుడే కొనడం బెస్ట్!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!

Hyderabad Metro : రోజూ హైదరాబాద్ మెట్రోలో ప్రయాణిస్తున్నారా? త్వరలో మంత్లీ, క్వార్టర్లీ పాస్‌లు.. విద్యార్థులు, ఉద్యోగులకు భారీ ఊరట!