WhatsApp Services : వాట్సాప్ ఈజ్ బ్యాక్.. ఫిక్స్ చేసిన వాట్సాప్.. మీ ఫోన్లలో చెక్ చేసుకోండి..!
WhatsApp Services : ప్రపంచ్యవాప్తంగా నిలిచిపోయిన వాట్సాప్ సేవలు (Whatsapp Services) తిరిగి అందుబాటులోకి వచ్చాయి. దాదాపు రెండు గంటల పాటు భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది యూజర్ల వాట్సాప్ యాప్ డౌన్ అయింది. వాట్సాప్ అంతరాయం సమయంలో యూజర్లు తమ మెసేజ్‌లను పంపలేరు. WhatsApp ఆడియో, వీడియో కాల్‌ల వంటి సర్వీసులను ఉపయోగించలేరు. వాట్సాప్ యూజర్లు ఆన్‌లైన్‌లో సమస్యలను నివేదించడం ప్రారంభించిన వెంటనే.. మెటా ఒక ప్రకటన రిలీజ్ చేసింది. వాట్సాప్ సర్వీసులు త్వరలో … Read more