Weather changes in hyderabad : ఒక్కసారిగా చల్లబడ్డ వాతావరణం.. ఆనందంలో ప్రజలు!
Weather changes in hyderabad : హైదరాబాద్ లో మధ్యాహ్నం వరకు ఎండలు మండిపోయాయి. భానుడి భగభగలతో అడుగు బయట వేసేందుకు ప్రజలు భయపడిపోయారు. ఉదయం 7 గంటల నుంచి సూర్యుడు నిప్పులు కురిపించాడు. అయితే అంతగా మండిపోయిన సూర్యుడు ఒక్కారిగా చల్లబడ్డాడు. దాదాపు గంట సేపు ఈదురు గాలులు వచ్చాయి. భాగ్య నగరంలోని పలు ప్రాంతాల్లో చిరు జల్లులు కూడా కురిశాయి. బంజారాహిల్స్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, ఉప్పల్, నాగోల్ లో తేలిక పాటి … Read more