RGV Vyuham Movie : ‘వ్యూహం’ మూవీ రియల్ స్టోరీ ఇదేనట.. ఆర్జీవీ లెక్కల ట్విస్ట్ మామూలుగా లేదుగా.. వర్మ టార్గెట్ ఎవరంటే?!
RGV Vyuham Movie : టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) మరో సంచలనానికి తెరలేపాడు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో ‘వ్యూహం’ అంటూ మరో మూవీతో వస్తున్నాడు. వివాదాలే తన కెరాఫ్ అడ్రస్గా మార్చుకున్న వర్మ పొలిటికల్ లీడర్స్ తన టార్గెట్గా ఎంచుకున్నాడు. ఏపీ పాలిటిక్స్ మరింత హీట్ పెంచేందుకు ఆర్జీవీ రంగంలోకి దిగాడు. ఇటీవల సీఎం జగన్తో సమావేశమైన ఆర్జీవీ.. మరుసటి రోజునే రెండు మూవీలు తెరకెక్కించనున్నట్టు ట్విస్ట్ ఇచ్చాడు. … Read more