Couple dance Viral : ఊ అంటావా మామ అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన వధూవరులు.. వీడియో వైరల్!

viral-video-new-married-couple-dance-viral-on-social-media

Couple dance Viral : ప్రస్తుత కాలంలో ఏ చిన్న శుభకార్యం జరిగిన తప్పనిసరిగా సంగీత్ ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే బంధువులు ఈ సంగీత్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డాన్స్ లు చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇకపోతే ప్రస్తుత కాలంలో పెళ్లిలో ఇలా డాన్సులు చేయడం ట్రెండ్ అవుతుంది. వధూవరులు ఊరేగింపు వేడుకల్లో భాగంగా,లేదంటే కళ్యాణమండపానికి చేరుకునే సమయంలో కూడా వధూవరులిద్దరు డాన్సులు చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లిళ్లలో … Read more

Join our WhatsApp Channel