Couple dance Viral : ఊ అంటావా మామ అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన వధూవరులు.. వీడియో వైరల్!

Updated on: January 26, 2023

Couple dance Viral : ప్రస్తుత కాలంలో ఏ చిన్న శుభకార్యం జరిగిన తప్పనిసరిగా సంగీత్ ఏర్పాటు చేయడం మనం చూస్తుంటాము. ఈ క్రమంలోనే బంధువులు ఈ సంగీత్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున డాన్స్ లు చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తుంటారు. ఇకపోతే ప్రస్తుత కాలంలో పెళ్లిలో ఇలా డాన్సులు చేయడం ట్రెండ్ అవుతుంది. వధూవరులు ఊరేగింపు వేడుకల్లో భాగంగా,లేదంటే కళ్యాణమండపానికి చేరుకునే సమయంలో కూడా వధూవరులిద్దరు డాన్సులు చేస్తూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు.

viral-video-new-married-couple-dance-viral-on-social-media
viral-video-new-married-couple-dance-viral-on-social-media

ఒకప్పుడు పెళ్లిళ్లలో కేవలం బంధువులు కుటుంబ సభ్యులు మాత్రమే ఇలా డాన్సు చేస్తూ సందడి చేసేవారు. ప్రస్తుత కాలంలో వధూవరులు ఇలా పెళ్లిలో డాన్స్ చేయడం ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది.ఇప్పటికే ఇలాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో భాగంగా పుష్ప సినిమాలో సమంత నటించిన ఐటమ్ సాంగ్ కి వధూవరులిద్దరూ పోటీపడి మరీ డాన్స్ చేశారు.

Read Also :  Viral video : అందాలన్నీ చూపిస్తూ అమ్మాయి బెల్లీ డ్యాన్స్.. అదిరిందంటూ కామెంట్లు!

Advertisement

ఈ విధంగా వధూవరులిద్దరు ఐటమ్ సాంగ్ కి డాన్స్ చేయడంతో అక్కడున్న వీరి బంధువులు ఈ వధూవరులు ఇద్దరినీ మరింత ఎంకరేజ్ చేశారు. దీంతో ఈ వధూవరులిద్దరు మరింత రెచ్చిపోయి డాన్స్ చేశారు. ప్రస్తుతం వీరి డాన్స్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పై మీరు ఓ లుక్కేయండి.

Read Also : Anchor Anasuya : వట సావిత్రి పూజ చేసిన యాంకర్ అనసూయ… ఈ పూజ చేయటం వెనుక కారణం అదేనా?

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel