Viral video : అందాలన్నీ చూపిస్తూ అమ్మాయి బెల్లీ డ్యాన్స్.. అదిరిందంటూ కామెంట్లు!

Viral video : కొన్ని పాటలు వింటే పండు ముసలి వాళ్లకు కూడా కాలు కదిపి డ్యాన్సుతో అదరగొట్టాలనిపిస్తుంది. ఎక్కడ ఉన్నా మనకు నచ్చిన పాట వింటే చాలు అటోమేటిక్ గా డ్యాన్స్ చేసేస్తుంటాం. అయితే ఇటీవలే వచ్చిన పుష్ప సినిమా ఫీవర్ ఇంకా వదల్లేదు. తగ్గేదే లే డైలాగ్ తో పాటు.. అందులోని కొన్ని పాటలకు ఇప్పటికీ జనాలు నృత్యాలు చేస్తున్నారంటూ అతిశయోక్తి కాదు. అందులోనూ ముఖ్యంగా సమంత చేసిన ఊ అంటావా మావా.. ఊఊ అంటావా పాటకు అయితే సెపరేట్ గా ఫ్యాన్స్ ఉన్నారు.

Viral video
Viral video

అయితే చాలా మంది ఈ పాటకు ఇప్పటికీ తమదైన స్టైల్ లో డిఫరెంట్ గా డ్యాన్సులు చేస్తున్నారు. అందాలన్నీ చూపిస్తూ… కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నారు. అయితే ఈ వీడియో చూసిన ప్రతీ ఒక్కరూ ఆ నడుమేంటి.. ఆ అందం ఏంటి తట్టుకోలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Read Also : Janaki Kalaganaledu Climax : అయ్యో.. క్లైమాక్స్‌లో జానకిరామ చనిపోతారట? వంటలక్క, డాక్టర్ బాబులానే.. బాబోయ్.. ఇదేం ట్విస్ట్..!

Advertisement

Read Also :  Anchor Anasuya : భర్త కోసం.. వట సావిత్రి పూజ చేసిన యాంకర్ అనసూయ… ఫొటోలు వైరల్! 

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel