Vidur Niti: విదుర్ నీతి: మనిషి గొప్పదనం అందులోనే..
Vidur Niti: విదురుడు గొప్ప సద్గురువు. గొప్ప నిజాయితీ పరుడు. ఆయన నిజమైన సత్యవంతుడు. అన్నికంటే ముఖ్యంగా విదురుడు గొప్ప పండితుడు. ఎన్నో శాస్త్రాలో ఔపోసన పట్టిన వాడు. అతనికి ఉన్న గుణాలను శత్రువులు కూడా మెచ్చుకోకుండా ఉండలేరు. అంతడి సుగుణవంతుడు విదురుడు. మహాభారతంలో విదురుడి ముఖ్యమైన పాత్ర. పాత్ర నిడివి తక్కువే అయినా.. ఆ పాత్ర చెప్పే నీతి యుక్తులు చాలా గొప్పవి. విదురుడి గురించి, ఆయన సుగుణాల గురించి మహాత్మా విదుర్, మహారాజా ధృతరాష్ట్రుల … Read more