Kodali Nani: గన్నవరం టికెట్ పై క్లారిటీ ఇచ్చిన కొడాలి నాని.. వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీకే టికెట్?

Kodali Nani: ఇంకా ఎన్నికలకు ఏడాదికి పైగా సమయం ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా గన్నవరం నియోజక వర్గం ప్రస్తుతం పెద్ద ఎత్తున వార్తలలో నిలుస్తుంది.ఎమ్మెల్యే వల్లభవనేని వంశీ పార్టీ నేతలు దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకట్రావు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దుట్టా, యార్లగడ్డ ఇద్దరు కూడా వంశీని టార్గెట్ చేస్తూ ఆయనపై విమర్శలు చేయగా వల్లభనేని వంశీ ఒక్కరే వీరిద్దరితో పోటీకి సై అంటున్నారు. ఇకపోతే తాజాగా … Read more

Chandrababu : ఆయన విషయంలో చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? కారణమేంటి?

chandrababu-why-chandrababu-step-back-in-mla-vallabhaneni-vamsi-matter

Chandrababu : ఏపీ రాజకీయాల్లో వరసగా ఓటములు చవి చూస్తున్న టీడీపీ పార్టీ.. ఇంకా కోలుకోవడం లేదు. మరో వైపు టీడీపీ పుంజుకోకుండా వైసీపీ పార్టీ అనేక వ్యూహాలు సైతం రచిస్తోంది. వైసీపీ అధికారం చేపట్టిన సమయంలో మండలిలో టీడీపీ బలం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో టీడీపీని అణచివేసేందుకు మండలిని రద్దు చేస్తామంటూ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి బిల్లు సైతం కేంద్రానికి పంపించారు. కానీ ఎందుకో తెలియదు కానీ … Read more

Join our WhatsApp Channel