Unstoppable NBK season2 : అలరిస్తున్న అన్ స్టాపబుల్ ప్రోమో, బాబుతో మామూలుగా ఉండదు మరి!
Unstoppable NBK season2 : నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న బాలయ్య అన్ స్టాపబుల్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే హీరోగా, పొలిటీషియన్ గానే కాకుండా హోస్ట్ గా కూడా తనదైన ముద్ర వేసిన బాలయ్య బాబు.. రెండో సీజన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తనదైన మాటలు, పంచులతో వచ్చిన అతిథులను తికమకపెడుతూ ఎంతో హాయిగా, సరదాగా సాగించిన అన్ స్టాపబుల్ సీజన్ 1 ను.. … Read more