Sugar Free Desserts : మధుమేహులు పండ్లు, స్వీట్లు, అన్నీ తినొచ్చు కానీ..!
Sugar Free Desserts : షుగర్ పేషంట్లు ఆరోగ్య విషయంలో అత్యంత జాగ్రత్తగా డైట్ పాటిస్తారు. తినే ఆహారం విషయంలో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఆరోగ్యకర ఆహారం తీసుకుంటుంటారు. అయినా పలువురిలో అనేక సందేహాలు ఉంటాయి… ‘చక్కెరకు బదులుగా ఆర్టిఫీషియల్ స్వీట్‌నర్స్ తీసుకోవచ్చా?’, ‘పండ్లు తినడం మంచిదేనా?’, ‘మందులు వాడినా పథ్యం చేయాలా? ఇలాంటి మరిన్ని సందేహాలకు మరి సమాధానం చూసేయ్యండి. మధుమేహుల్లో చాలామంది పిండిపదార్ధాలు అధికంగా ఉండే ఆహార పదార్థాలను పూర్తిగా దూరం పెడుతుంటారు. అయితే కాయగూరలు, … Read more