ఉదయం పెయింటర్.. మధ్యాహ్నం కోటీశ్వరుడు.. ఎలాగంటే..?

అదృష్టం అనేది ఎవరిని, ఎప్పుడు ఎలా వరిస్తుందో చెప్పలేం. అలాంటి అదృష్టం ఓ టికెట్ రూపంలో వస్తే.. అదే లాటరీ. ఈ లాటరీ అనేది ఎక్కువగా ఆశించేవారికంటే టైమ్ పాస్‌కు కొనేవారినే ఎక్కువగా వరిస్తూ ఉంటుంది.ఈ లాటరీ అనేది ఇప్పటికీ ఎంతోమంది రిక్షావాలాలను, డ్రైవర్‌లను కోటీశ్వరులను చేసింది. తాజాగా కేరళకు చెందిన ఓ పెయింటర్‌ను కోటీశ్వరుడిగా మార్చింది ఒక లాటరీ టికెట్. కేరళలోని కొట్టాయంకు చెందిన సదానందన్ ఒలిపరంబిళ్.. ఓ పెయింటర్. అతడికి రెగ్యులర్‌గా లాటరీ టికెట్లు … Read more