Tollywood

Mahesh Babu: కొన్ని క్షణాలలో విడుదల కానున్న మహేష్ సర్కారీ వారి పాట టైటిల్ సాంగ్!

Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. ఇక ...

|
Rashmika

Rashmika: స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ రచ్చ చేస్తున్న నేషనల్ క్రష్ రష్మిక… అమ్మడి ఎంజాయ్ మెంట్ మామూలుగా లేదుగా?

Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పాన్ ఇండియా ...

|
Actress Nandita Swetha

Actress Nandita Swetha : ఢీ వేదికపై కన్నీళ్లు పెట్టుకొని వెక్కివెక్కి ఏడ్చిన జడ్జ్ నందిత… కారణం ఏమిటంటే?

Actress Nandita Swetha : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్యక్రమాలలో ఢీ డాన్స్ షో ఒకటి.గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ప్రసారం అవుతూ ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తోంది. ప్రతి ...

|

Samantha: మొగుడు కంటే కుక్కలే ఎక్కువ… సమంతను కాజల్ తో పోలుస్తూ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!

Samantha: లక్ష్మీ కళ్యాణం సినిమా ద్వారా వెండితెర ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ వెండితెర చందమామగా పేరు సంపాదించుకున్నారు.ఇలా వెండితెరపై ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటిస్తూ నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న కాజల్ ...

|

Ram Charan: కేవలం ఆ కారణం వల్ల నాన్నకు నాలుగు సంవత్సరాలు దూరంగా ఉన్నా: రామ్ చరణ్

Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలలో కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఆచార్య. ఈ సినిమా ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ...

|
Shiva jyothi

Shiva jyothi : వ్యూస్ కోసం తప్పుడు వార్తలు రాయకండి… ప్రెగ్నెన్సీ గురించి క్లారిటీ ఇచ్చిన శివజ్యోతి!

Shiva jyothi : వీ6లో ‘తీన్మార్’, ‘టీవీ9’ లో ‘ఇస్మార్ట్ న్యూస్’ వంటి షోలతో బాగా పాపులర్ అయ్యింది శివ జ్యోతి. ఈమె అసలు పేరు శివ జ్యోతి అయినప్పటికీ సావిత్రక్కగా మంచి ...

|
Mitraaw Sharma

Mitraaw Sharma : నేను చస్తే తలకొరివి పెట్టే వాళ్ళు కూడా లేరు.. నామినేషన్ లో కన్నీళ్లు పెట్టుకున్న మిత్రా శర్మ!

Mitraaw Sharma : బిగ్ బాస్ అన్న తర్వాత ఎలిమినేషన్, నామినేషన్స్ ఉండటం సర్వసాధారణం. ఇలా ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా పెద్ద ఎత్తున కంటెస్టెంట్ ల మధ్య గొడవలు కొట్లాటలు జరుగుతుంటాయి. ...

|

Big Boss Non Stop: వీడియోలు చూపించి మరీ అజయ్ కి క్లాస్ పీకిన నాగార్జున.. అలాంటి మాటలు మాట్లాడినందుకే వార్నింగ్..!

Big Boss Non Stop: గత కొన్ని సంవత్సరాలుగా టెలివిజన్లో ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుత సీజన్ మాత్రం ఓటీటీ లో ప్రతి రోజు 24 గంటల పాటు ప్రసారమవుతుంది. ...

|

Big Boss Telugu: ఏడో వారం ఎలిమినేట్ అయిన మహేష్ విట్టా.. వెళ్తూ వెళ్తూ నటరాజ్ మాస్టర్ పరువు తీసిన మహేష్..!

Big Boss Telugu: బిగ్ బాస్ నాన్ స్టాప్ ఓటిటిలో ప్రసారం అవుతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ రియాలిటీ షో మొదలై ఇప్పటికి ఏడు వారాలు పూర్తి చేసుకుంది. 17 మంది ...

|

Big Boss OTT: ఫస్ట్ నైట్ గురించి మాట్లాడిన శివకు వార్నింగ్ ఇచ్చిన అరియాన..!

Big Boss OTT: ప్రస్తుతం ఓటిటిలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షోకి మునుపటి సీజన్ లతో పోలిస్తే ప్రేక్షకాదరణ తగ్గిందనే చెప్పాలి. ఇదివరకు టెలివిజన్ లో ప్రసారమైన బిగ్ బాస్ ...

|
Join our WhatsApp Channel