Mahesh Babu: కొన్ని క్షణాలలో విడుదల కానున్న మహేష్ సర్కారీ వారి పాట టైటిల్ సాంగ్!

Mahesh Babu: మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. ఇక ఈ సినిమాని వచ్చే నెల 12వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి వరుస అప్డేట్లను విడుదల చేస్తూ సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన … Read more

Join our WhatsApp Channel