Goddess Laxmi: ఇలాంటి వాళ్ల దగ్గర డబ్బు అస్సలే నిలవదు, ఎందుకంటే?
Goddess Laxmi: లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలని చాలా మంది కోరుకుంటారు. అందుకోసం చాలానే చేస్తుంటారు. కానీ కొందరు ఏం చేసినా, ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఉండదు. అయితే అందుకు కారణాలు చాలానే ఉన్నాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలంటే ఎలా ఉండకూడదో, ఎలాంటి తప్పులు చేయకూడదో మనం ఇప్పుడు తెలుసుకుందాం. తరచూ నిద్రపోకూడదు.. లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలంటే తరచుగా పడుకోకూడదని వేళ కాని వేళల్లో పడుకోవవడం వల్ల లక్ష్మీదేవి వెనక్కి వెళ్లిపోతుందట. … Read more