Temple Pradakshinas : గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు? అలా చేయకపోతే ఏమౌతుంది?
Temple Pradakshinas : గుడికి వెళ్లి వారు తప్పని సరిగా ప్రదక్షిణలు చేస్తారు. ఆలయంలో ఇలా ప్రదక్షిణలు చేయడం వల్ల ఏవైనా గ్రహాచారాలు బాగలేకున్నా.. అరిష్టాలు ఏర్పడినా.. గుడిలో ప్రదక్షిణలు చేస్తే వాటి నుంచి పరిహారం లభిస్తుందని హిందూ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ప్రదక్షిణలో ఒక్కో అక్షరానికి ఒక్కో అర్థం ఉంటుంది. ప్ర అంటే పాప నాశనం, ద అంటే కోరుకలను నెరవేర్చేది, క్ష అంటే వచ్చే జన్మల నుంచి విముక్తి, ణ అంటే జ్ఞానంతో ముక్తికి ప్రసాదించేది. … Read more