Teenmar mallanna: తీన్మార్ మల్లన్నలో ఊహించని మార్పు.. కేసీఆర్ ను ఒక్కమాట కూడా తిట్టడంట!

Teenmar mallanna: తీన్మార్ మల్లన్న.. వీ6 ఛానల్ లో వచ్చే తీన్మార్ బులెటిన్ లో ఒక పాత్ర. ఆ పాత్రతో ఎంతో మందికి చేరువయ్యాడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న. తెలంగాణ మూమెంట్ లో తీన్మార్ మల్లన్నకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తీన్మార్ మల్లన్న పేరు వినగానే ధూంధాం స్టేజిలు దద్దరిల్లిపోయేవి. చాలా మంది తీన్మార్ మల్లన్న అంటే లైక్ చేసే వారు. అదే ఊపులో రాజకీయాల్లోకి దిగాడు నవీన్. కానీ జనం … Read more

Teenmar Mallanna: ఆరు నెలలు కూడా గడవకముందే బీజేపీకి గుడ్ బై చెప్పిన తీన్మార్ మల్లన్న.. త్వరలో కొత్త పార్టీ!

Teenmar Mallanna: సాధారణంగా రాజకీయాలలో క్షణాలలో ఎన్నో పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఒక పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఎప్పుడు ఆ పార్టీని వీడి ఇతర పార్టీలోకి వెళ్తారో తెలియదు. ఈ క్రమంలోనే ఆ పార్టీ వ్యవహారశైలి నచ్చక పోయినా పార్టీ అధికారుల నుంచి అధిక ఒత్తిడి తలెత్తిన వెంటనే ఆ పార్టీకి స్వస్తి చెబుతూ ప్రతిపక్ష పార్టీలో చేరుతూ ఉంటారు. ఇలా గత కొన్ని సంవత్సరాల నుంచి కారుతో కలిసి ప్రయాణం చేసిన … Read more

TS BJP Strategy : కమలం గూటికి మరో ఉద్యమనేత.. తెర వెనుక రాజకీయం ఎవరిదో మరి? 

ts-bjp-strategy-telangana-movement-leader-to-join-in-ts-bjp

TS BJP Strategy : తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేందుకు బీజేపీ బలమైన వ్యూహాలను రచిస్తున్నట్లు కనబడుతోంది. రోజురోజుకూ పార్టీని మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు క్షేత్రస్థాయిలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే అధికార టీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్త నేతలను, ఉద్యమకారులకు గాలం వేసి మరీ తమ పార్టీలోకి తీసుకొచ్చేందుకుగాను ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బలంతో రాష్ట్రంలోనూ బలపడాలని అనుకుంటున్నది బీజేపీ తెలంగాణ పార్టీ. ఈ క్రమంలోనే పార్టీ నేతలు … Read more

Teenmar Mallanna : తీన్మార్ మల్లన్నతో ఈటలకు చెక్ పెట్ట బోతున్నరా..?

Teenmar-Mallanna Etala Rajender BJP

Teenmar Mallanna : ఈటల రాజేందర్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో విబేధించి బయటికొచ్చి హుజురాబాద్ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపెట్టిన నేత. హుజురాబాద్ ఎన్నికల తర్వాత ఆయన జోరు పెంచారు. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. కాబట్టి అందుకు ఇప్పటి నుంచే సమాయత్తం అవుతోంది. తాజాగా హుజురాబాద్ విజయంతో ఆ పార్టీ మరింత దూకుడును పెంచింది. ఇలా దూకుడుగా వ్యవహరిస్తున్న తరుణంలోనే ఆ పార్టీకి ఒక విషయం మాత్రం … Read more

Join our WhatsApp Channel