SSC question paper leaked: కొనసాగుతున్న పదో తరగతి ప్రశ్నా పత్రాలు లీకులు..!
ఏపీలో పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీల పర్వం కొనసాగుతూనే ఉంది. మొన్నటికి మొన్న తెలుగు, హిందీ, ఇంగ్లీషు పేపర్లు లీకవ్వగా… తాజాగా కర్నూలు జిల్లా ఆలూరులో మరో సారి పదో తరగతి ప్రశ్నాపత్రం లీకైంది. అయితే పరీక్ష జరుగుతుండగా.. ఓ యువకుడు అతని స్నేహితులకు కాపీ చిట్టీలు వేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న విధుల్లో ఉన్న ఎస్సై యువకుడిని గుర్తించి పట్టుకున్నాడు. అతడి వద్ద ఉన్న సెల్ ఫోన్ తీసి పరీక్షించగా… ప్రశ్నా … Read more