Beauty Tips: 5 నిమిషాల్లో మీ మొహం తెల్లగా కాంతివంతంగా కనిపించాలంటే ఈ సింపుల్ చిట్కా ట్రై చేయండి?

Beauty Tips:ప్రస్తుత కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు అని తేడా లేకుండా అందంగా కనిపించడం కోసం వేలకు వేలు ఖర్చు చేసి బ్యూటీపార్లర్ కు వెళుతూ తమ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి తాపత్రయపడుతున్నారు. ఇలా ఎక్కువ సంఖ్యలో డబ్బులు ఖర్చు చేసి అందాన్ని కూడా కొనుకుంటున్నారు.పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు చేసినప్పటికీ తాత్కాలికంగా మాత్రమే అందంగా కనిపించిన తదుపరి మన చర్మం యధావిధిగా మారిపోతుంది.ఇలా కాకుండా నిత్యం మన చర్మం ఎంతో కాంతివంతంగా యవ్వనంగా కనిపించాలంటే ఈ సింపుల్ … Read more

Beauty Tips: మంగు, మచ్చల సమస్యతో బాధపడుతున్నారా… ఈ చిట్కాతో మీ సమస్యకు చెక్ పెట్టండి!

Beauty Tips

Beauty Tips: అందంగా కనిపించాలని ఎవరైతే కోరుకోరూ చెప్పండి.అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా అందం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.ఈ క్రమంలోనే మార్కెట్లో లభించే ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులను ఉపయోగిస్తూ ఉంటారు.అయితే కొందరికి ముఖంపై మచ్చలు మంగు ఏర్పడటం వల్ల ఎంతో అందవిహీనంగా కనపడుతూ ఉంటారు. అయితే ఇలా మంగు ఏర్పడటంవల్ల దానిని తొలగించడం కోసం వేలకు వేలు డబ్బులు ఖర్చు చేస్తున్నప్పటికీ ఏమాత్రం ఫలితం ఉండదు. ఈ విధంగా మొహం పై … Read more

Beauty Tips: మెరిసే చర్మం మీ సొంతం కావాలంటే ఈ వంటింటి చిట్కాలు పాటించాల్సిందే!

Beauty Tips:ప్రస్తుత కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి ముసలివారికి వరకు అందరూ అందంగా కనిపించటానికి ఆసక్తి చూపుతారు. ఈ రోజుల్లో చాలామంది వేల రూపాయలు ఖర్చు చేసి బ్యూటీపార్లర్ కి వెళ్లి ఫేషియల్స్ చేయించుకోవటం, బయట మార్కెట్లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్ కొని అందానికి మెరుగులు దిద్దుకుంటూ ఉన్నారు. కానీ వాటి వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. కానీ మన వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలు ఉపయోగించి చిట్కాల ద్వారా అందమైన మెరిసే … Read more

Health Tips: పచ్చి పసుపుతో మీ చర్మ సమస్యలకు చెక్ పెట్టండిలా?

Health Tips: మన భారతీయ వంటింట్లో ఉండే ఎన్నో రకాల పదార్థాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రతి రోజు మనం చేసే వంటలలో పసుపు కచ్చితంగా ఉపయోగిస్తూ ఉంటారు. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. పసుపు వల్ల శరీర ఆరోగ్యం చర్మ సౌందర్యం కూడా మెరుగుపడుతుంది. పసుపులో ఉండే అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్ యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వల్ల చర్మ సంబంధిత వ్యాధులు కూడా నయం చేయవచ్చు. ముఖ్యంగా పచ్చి పసుపు … Read more

Beauty Tips: ఒక్కసారి ఈ ఫేసియల్ ట్రై చేయండి.. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం..

Beauty Tips: తేనెలో ఆరోగ్యానికి మేలు కలిగించే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, మాయిశ్చరైజింగ్ గుణాలు ఉన్నాయి. తేనె తీసుకోవడం వల్ల మీ శరీరాన్ని ఎన్నో రకాల వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు. తేనెను ఆయుర్వేదంలో కూడా విరివిగా ఉపయోగిస్తారు. అయితే ఎన్నో సంవత్సరాల నుండి తేనెను చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి కూడా వినియోగిస్తున్నారు. ఎండ వల్ల ముఖం నల్లబడటం నుంచి డల్ స్కిన్ ని కాంతివంతం గా మార్చగలిగే అన్ని శక్తి తేనె లో ఉంది. … Read more

Health Tips: చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలా? ఈ ఆయిల్ ట్రై చేయండి..!

Health Tips: ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ కాలుష్యం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలతో పాటు చర్మ సంబంధిత సమస్యలు కూడా తలెత్తుతాయి. అందమైన, కాంతివంతమైన చర్మం కోసం చాలా మంది వేల రూపాయలు ఖర్చుపెట్టి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. అందమైన కాంతివంతమైన చర్మం కోసం చేపనూనె అద్భుతంగా పనిచేస్తుంది. చేప నూనెలో ఉండే ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్స్ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సంరక్షణలోనూ … Read more

Join our WhatsApp Channel