Indira devi death : నానమ్మను తలుచుకుని వెక్కి వెక్కి ఏడ్చిన సితార..!
Indira devi death: సూపర్ స్టార్ కృష్ణ సతీమణిఇందిరా దేవి మృతితో ఘట్టమనేని కుటుంబంలో విషాదం నెలకొంది. బుధవారం ఉదయం స్టార్ హీరో మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి అనారోగ్యంతో మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె మరణం మహేష్ కుటుంహం, ఇతర కుటుంబ సబ్యులను విషాదంలోకి నెట్టింది. ఇక నానమ్మ మరణంతో మహేష్ కూతురు సితార ఏడుస్తున్న దృష్యం అందరి చేత కంటతడి పెట్టించింది. తండ్రి మహేషన్ ని పట్టుకొని నానమ్మను తలుచుకుంటూ … Read more