Singer Sunitha : రెండో భర్త కోసం ఎవరూ చేయలేని పనిచేస్తున్న సింగర్ సునీత.. అదేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Singer Sunitha : కోయిల గొంతు కన్నా మధురమైన స్వరం ఆమెది. ఆమెడి పాడితే లోకమే పాడుతుంది. అంత అందంగా పాడుతుంది. ఆమె పాట వింటే ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఆమె ఎవరో కాదు.. మన సింగర్ సునీత (Singer Sunitha). తన పాటలతోనే కాదు.. ఎంతోమందికి తన గాత్రాన్ని అందించింది. సింగర్ సునీత పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్గా నిలిచాయి. ఇప్పటికీ ఆమె మెలోడీ సాంగ్స్ అంటే పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. పాటలతోనే తన … Read more