Bigg Boss 5 Telugu : షణ్ముక్‌కు క్లాస్ పీకిన తల్లి.. అవి తగ్గించుకుంటే బెటర్ అంటూ..
Bigg Boss 5 Telugu : స్టార్ మాలో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ సీజన్ 5లో ఇక దాదాపుగా ఫైనల్ స్టేజ్ కు చేరుకున్నదనే చెప్పాలి.. ప్రతీ సీజన్ కంటే ప్రస్తుత సీజన్‌లో కాంట్రవర్సిటీలు ఎక్కువవుతున్నాయి. కంటెస్టెంట్స్ సైతం హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఇది అనేక వివాదాలకు కారణమవుతోంది. కాంటెస్టెంట్స్ బిహేవియర్ పై ఇప్పటికే పలువురు బహిరంగంగానే విమర్శలు చేశారు. కొన్ని సార్లు హోస్ట్ విషయంలోనూ నటి మాధవిలత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా … Read more