Samantha Ruth Prabhu : సమంతను ఒంటరిగా చనిపోవాలన్న నెటిజన్.. సామ్ షాకింగ్ రిప్లయ్..!
Samantha Ruth Prabhu : ప్రస్తుత సమాజంలో ఒంటరి మహిళలు ఇంటా బయటా అవమానాలు తప్పడం లేదు. అదే సెలబ్రెటీలు అయితే వారిపై ఇంకా తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తుంటారు. ఒకవైపు లైఫ్ లీడ్ చేస్తూనే మరోవైపు ఇలాంటి అవమానాలను భరిస్తూ ధైర్యంతో ముందుకు సాగుతుంటారు. తనకు ఎన్ని అవమనాలు ఎదురైనా.. ఎన్ని సూటిపోటి మాటలతో ఇబ్బందిపెట్టినా కొంచెం కూడా భయపడకుండా ముందుకు సాగుతోంది సమంత.. విడాకుల అనంతరం సమంతపై ట్రోల్స్ ఎక్కువయ్యాయి. నెటిజన్లు ఏదో ఒక … Read more