Actress Sruthi Haasan : ‘శృతి హాసన్‌’కి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చిన సలార్ మూవీ టీమ్…

actress-sruthi-haasan-poster-released-from-salaar-movie

Actress Sruthi Haasan : లోక నాయకుడు కమల్ హాసన్ వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తక్కువ సమయంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ అందుకుంది శృతి హాసన్. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‏గా కొనసాగిన శృతి… గత కొంత కాలంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చింది. కెరీర్ మంచి పిక్స్‏లో ఉన్న సమయంలోనే ఇంగ్లాండ్ సింగర్ మైకేల్ కోర్సలేతో ప్రేమలో పడి సినిమాలను వదిలేసింది. ఆ తర్వాత అతనికి … Read more

Join our WhatsApp Channel