Alia- Ranabeer: రణబీర్ అలియా పెళ్లి వేడుకలలో అతిథుల ఫోన్లకు రెడ్ స్టిక్కర్స్… కారణం అదేనా?
Alia- Ranabeer: బాలీవుడ్ ప్రేమ జంట ఆలియా భట్, రణబీర్ కపూర్ ఎట్టకేలకు వివాహబంధంతో ఒకటి కానున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఈనెల 16 వ తేదీన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇప్పటికి పెళ్లికి సంబంధించిన పనుల హడావిడి మొదలైంది. రణబీర్ అలియా తమ వివాహాన్ని చాలా సీక్రెట్ గా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్ 13వ తేదీన మెహందీ ఫంక్షన్ ఎంతో ఘనంగా జరిగింది. ఇందుకు సంబంధించిన … Read more