Telugu TV Serials Rating: దారుణంగా పడిపోయిన తెలుగు టీవీ సీరియల్స్ రేటింగ్.. మొదటి స్థానాన్ని ఆక్రమించిన ఆ సీరియల్?

Telugu TV Serials Rating: తెలుగు బుల్లితెరపై ప్రసారమయ్యే సీరియల్స్ కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ క్రమంలోనే ఒక్కో సీరియల్ మరొక సీరియల్ కిగట్టి పోటీ ఇస్తూ ప్రసారమయ్యేవి. అయితే గత కొంత కాలం నుంచి ఈటీవీ సీరియల్స్ రేటింగ్ అమాంతం పడిపోయాయని తెలుస్తోంది. ఏకంగా సగానికి సగం రేటింగ్స్ పడిపోయాయి.డాక్టర్ బాబు వంటలక్క ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం కార్తీకదీపం సీరియల్ ఒకనొక సమయంలో ఏకంగా 21.07 శాతం రేటింగ్ సంపాదించుకుంది. ఇండియాలోనే నెంబర్ వన్ … Read more

Anchor Suma: సుమ క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమానికి తగ్గుతున్న ఆదరణ.. కారణం అదేనా?

Anchor Suma: ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా గత కొంత కాలం నుంచి క్యాష్ దొరికినంత దోచుకో అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమ పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో తనదైన శైలిలో ఆటలు ఆడుతూ సరదాగా పాటలు పాడుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ సమయంలోనే గతంలో ఈ కార్యక్రమానికి అద్భుతమైన రేటింగ్ వచ్చేది. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం రేటింగ్ అమాంతం పడిపోయిందని చెప్పాలి. ఇలా ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన … Read more

Join our WhatsApp Channel