Homeవార్తలుప్రభుత్వ పథకాలువిద్యా-ఉద్యోగంఆరోగ్యంటెక్నాలజీబిజినెస్సినిమారివ్యూఆధ్యాత్మికంరాజకీయంవంటలు

,

Anchor Suma: సుమ క్యాష్ దొరికినంత దోచుకో కార్యక్రమానికి తగ్గుతున్న ఆదరణ.. కారణం అదేనా?

Anchor Suma: ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా గత కొంత కాలం నుంచి క్యాష్ దొరికినంత దోచుకో అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమ పలువుర

By Ramesh Babu

Published on: March 24, 2022 4:07 PM

Updated on: March 24, 2022 4:07 PM

---Advertisement---

Anchor Suma: ఈటీవీలో సుమ వ్యాఖ్యాతగా గత కొంత కాలం నుంచి క్యాష్ దొరికినంత దోచుకో అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా సుమ పలువురు సెలబ్రిటీలను ఆహ్వానించి వారితో తనదైన శైలిలో ఆటలు ఆడుతూ సరదాగా పాటలు పాడుతూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ సమయంలోనే గతంలో ఈ కార్యక్రమానికి అద్భుతమైన రేటింగ్ వచ్చేది. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమం రేటింగ్ అమాంతం పడిపోయిందని చెప్పాలి. ఇలా ఎంతో మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ కార్యక్రమానికి ఇలా ప్రేక్షకాదరణ తగ్గడానికి గల కారణం ఏమిటి అనే విషయానికి వస్తే..

pjimage 38 1సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమానికి ఇంత ప్రేక్షకాదరణ తగ్గడానికి మొదటి కారణం ఈ కార్యక్రమానికి వస్తున్న సెలబ్రిటీలని చెప్పాలి.ఇలా ఈ కార్యక్రమానికి తీసుకు వచ్చిన వారినే తీసుకు రావడం లేదు అంతేకాకుండా ముక్కు మొహం తెలియని వారిని తీసుకు రావడం వల్ల ఈ కార్యక్రమాన్ని చూడడానికి ప్రేక్షకులు ఇష్ట పడటం లేదు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగా సుమ సెలబ్రిటీలతో ఆడించిన ఆటలు తిరిగి ఆడించడం వల్ల ఈ కార్యక్రమాన్ని చూడడానికి పెద్దగా ఆసక్తి చూపలేదు.

Advertisement

ఇక ఈ కార్యక్రమానికి రేటింగ్స్ తగ్గడానికి మూడవ కారణం ఏమిటి అనే విషయానికి వస్తే ఈ కార్యక్రమం ప్రసారం అవుతున్న సమయంలో ఇతర చానల్స్ లో మరి కొన్ని కార్యక్రమాలు ప్రసారం కావడం వల్ల ఈ కార్యక్రమం చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఇష్టపడటం లేదు అందువల్ల ఈ కార్యక్రమం పూర్తిగా రేటింగ్స్ పడిపోయాయి. ఇకనైనా మల్లెమాల వారు ఈ కార్యక్రమాన్ని సరికొత్త హంగులతో కొత్తగా ప్లాన్ చేస్తే ఈ కార్యక్రమం తిరిగి పుంజుకుంటుంది. లేదంటే ఈ కార్యక్రమానికి మరింత గడ్డు కాలం ఏర్పడే పరిస్థితి వస్తుందని చెప్పాలి.

, , , ,

Ramesh Babu

రమేష్ బాబు. జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం తుపాన్ తెలుగు వెబ్ సైటులో సీనియర్ కంటెంట్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2017లో సబ్ ఎడిటర్‌గా జర్నలిజంలోకి వచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ వార్తలు, జనరల్ న్యూస్, సినిమా, టెక్నాలజీ, బిజినెస్ ఆల్ టైప్ కంటెంట్ రాస్తుంటారు.

గమనిక: ఈ ఆర్టికల్ అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా, అవసరమైన చోట ఏఐ సహాయంతో రూపొందించబడింది. తాజా అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఏవైనా తప్పులు గమనిస్తే contact@tufan9.com కు తెలియజేయండి.

RELEATED POSTS :