Ram gopal varma: గద్దర్ పాటకు ఆర్జీవీ స్టెప్పులు.. మామూలుగా లేదుగా!
Ram gopal varma: కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ అయిన డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఎప్పుడో ఏదో మాట్లాడుతూ.. భిన్నంగా వ్యవహరిస్తూ తనకంటూ ప్రత్యకంగా కనిపిస్తుంటాడు. ఆయన తన సినిమా ప్రమోషన్ల కోసం రకరకాల పాట్లు పడుతుంటారు. ఏదో ఒకటి చేసి సినిమాని ప్రజల్లోకి తీసుకెళ్తాడు. తాజాగా తన కొత్త సినిమా కొండా ప్రమోషన్స్ కోసం ఏకంగా స్టేజీపై డ్యాన్స్ చేశాడు. అది కూడా మామూలు పాటకు కాదండోయ్.. … Read more