Chanakya Niti: జీవితంలో ధనవంతుడు కావాలంటే ఈ లక్షణం మీలో ఉండాల్సిందే… చాణిక్య నీతి!

Chanakya Niti: ఆచార్య చాణిక్యుడు ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ఎన్నో మంచి విషయాలను తన నీతి గ్రంథంలో తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక మనిషి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్న, జీవితంలో గొప్ప ధనవంతులు కావాలన్నా, సంఘంలో పేరుప్రఖ్యాతలు కీర్తిప్రతిష్టలు కలగాలన్న ఎలా వ్యవహరించాలి, ఇతరులతో ఎలా నడుచుకోవాలి అని ఎన్నో విషయాల గురించి ఆచార్య చాణక్యుడు తన గ్రంథంలో ఎంతో అద్భుతంగా తెలియజేశారు. ఈ క్రమంలోని జీవితంలో ఒక వ్యక్తి ధనవంతుడు కావాలంటే అతనిలో … Read more

Join our WhatsApp Channel