Puspha Song: స్కర్ట్ ధరించి సామి… సామి అంటూ రెచ్చిపోయి డాన్స్ చేసిన యువకుడు.. వీడియో వైరల్!
Puspha Song: ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా అభివృద్ధి చెంది. మారుమూల గ్రామాలలో ఉండే వారు కూడా ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు స్మార్ట్ ఫోన్ల వాడకం ఎక్కువయింది. సామాన్యులు సెలబ్రిటీలు అని కాకుండా ప్రస్తుత కాలంలో అందరూ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ గా ఉంటున్నారు. తద్వారా చిన్న విషయమైనా తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఇటీవల విడుదలైన పుష్ప సినిమాలో సామి స్వామి పాట మంచి హిట్ … Read more