Viral Video: కూతురి పెళ్లిలో ‘ఊ అంటావా మావా’అంటూ రెచ్చిపోయిన డాన్స్ వేసిన తండ్రి.. వీడియో వైరల్!
Viral Video: మధ్యకాలంలో పెళ్లిళ్లు ఘనంగా చేస్తున్నారు. పెళ్ళిలో వధూవరుల కోసం కుటుంబ సభ్యులు కూడా సినిమా పాటలకు డాన్సులు వేస్తూ ఎంతో ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవల ఒక పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవిశ్రీప్రసాద్ పాటలు వింటే ఎవరైనా డాన్స్ చేస్తారు. అలాంటిది పుష్ప … Read more