Premi Viswanath: నిరుద్యోగులకు శుభవార్త… ఉద్యోగ ప్రకటన విడుదల చేసిన వంటలక్క.. పోస్ట్ వైరల్..?

Premi Viswanath: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కార్తీకదీపం సీరియల్ ఫేమ్ ప్రేమి విశ్వనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క పాత్రలో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. అయితే ఈ సీరియల్ ముందు వరకు ప్రేమి విశ్వనాథ్ ఎవరు అన్నది ఎవరికీ తెలియదు. కానీ కార్తీకదీపం సీరియల్ లో నటించి తన నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది. ఇదిలా ఉంటే ప్రేమి విశ్వనాథ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ … Read more

Join our WhatsApp Channel