Hyper Aadi: అఖిల్ సార్థక్ పై పంచులు వర్షం కురిపించిన ఆది, ప్రదీప్.. మామూలుగా ఆడుకోలేదుగా?

Hyper Aadi: బిగ్ బాస్ సీజన్ ఫోర్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని విశేషమైన ప్రేక్షకాదరణ పొందిన అఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇతను బిగ్ బాస్ ఓటీటీలోను సందడి చేస్తున్నాడు. సిసింద్రి చిత్రం విడుదలైన మరుసటి రోజే ఇతను జన్మించడంతో తనకి కూడా అదే పేరు పెట్టారని పలు సార్లు చెప్పిన అఖిల్ బిగ్ బాస్ ద్వారా తనకి వచ్చిన పాపులారిటీతో ఏకంగా ఈటీవీలో ప్రసారమయ్యే ఢీ కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ … Read more

Join our WhatsApp Channel