Women Marry Multiple Husbands : ఈ ఐదు దేశాల్లోని మహిళలు అనేక మంది భర్తలను కలిగి ఉంటారు.. మన ఇండియాలో ఎక్కడంటే?!
Women Marry Multiple Husbands : ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లోని ఆచారాలు, సంస్కృతులు, సంప్రదాయాలు విభిన్నంగా ఉంటాయి. అలాగే ఆయా దేశాల్లో జీవనశైలితో పాటు వాతావరణ పరిస్థితులు, అలవాట్లు ఒక్కోలా ఉంటాయి. అయితే చాలా దేశాల్లో వివాహాల విషయాల్లో అనేక చట్టాలు ఉన్నాయి. చాలావరకూ కొన్ని దేశాల్లో ఏకస్వామ్య, బహుభార్యాత్వ వివాహాలను మాత్రమే అనుమతిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని సంస్కృతుల్లో ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండేందుకు అనుమతిస్తాయి. కొన్ని దేశాల్లో ఒక మహిళ.. ఒకరి కంటే … Read more