Kacha Badam Telugu Version : కచ్చా బాదమ్ తెలుగు వెర్షన్ ‘పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి’.. అచ్చ తెలుగులో దుమ్ములేపుతుందిగా.. వీడియో!
Kacha Badam Telugu Version : కచ్చా బాదం సాంగ్ ప్రపంచమంతా ట్రెండ్ అవుతోంది. ఇప్పుడా ఆ బెంగాలీ పాటకు పోటీగా మన తెలుగు వెర్షన్‌లో కచ్చా బాదమ్ సాంగ్ వచ్చేసింది. అచ్చ తెలుగులో యూట్యూబ్లో ‘పల్లీ పల్లీ.. ఇది పచ్చీ పల్లి’.. అంటూ పాట దుమ్ములేపుతోంది. పశ్చిమ బెంగాల్కు చెందిన భూబన్ బద్యాకర్ అనే పల్లీల వ్యాపారి కంపోజ్ చేసిన ఈ పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. ఇప్పుడీ పాటకు పోటీగా తెలుగులోనూ పల్లీ … Read more