oil price increased : విపరీతంగా పెరిగిపోయిన వంట నూనెల ధరలు..!

oil price increased

oil price increased : ఈ మధ్య అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కూరగాయలు, పెట్రోల్, డీజిల్.. ఇలా అన్నింటి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు కడుపు నిండా తినాలంటే కూడా ఆలోచించాల్సి పరిస్థితి వస్తోంది. అన్నంటి ధరలు పెరిగిపోవడమే అందుకు కారణం. అయితే యుద్ధం కారణంగా నెలన్నర కిందట ఆకాశాన్నంటిన వంటనూనెల ధరలు.. గత పదిహేను రోజులుగా కొంత తగ్గుతూ వచ్చాయి. అయితే ఈనెల 28 నుంచి పామాయిల్ ఎగుమతులు నిలిపి వేస్తున్నట్లు ఇండోనేసియా … Read more

Join our WhatsApp Channel