Bigg Boss Season 9 : బిగ్‌బాస్ సీజన్-9 ప్రోమో అదిరింది.. ఈసారి బిగ్‌బాస్‌నే లేపేశారుగా.. ఏంటయ్యా ఈ ట్విస్ట్..!
Bigg Boss Season 9 : ఈసారి వెరీ టఫ్.. నేను చాలా రఫ్ అంటూ నాగార్జున చెప్పే డైలాగ్ మరింత ఆసక్తిని పెంచుతోంది. అంతేకాదు.. ఎప్పటిలాగా బిగ్‌బాస్ కాదు.. ఈసారి డబుల్ హౌస్.. డబుల్ డోస్ అంటూ నాగార్జున బిగ్ హింట్ ఇచ్చాడు.