Puspha Movie: పుష్ప క్రేజ్ మామూలుగా లేదుగా….శ్రీవల్లి పాటకు మ్యూజిక్ బ్యాండ్ క్రియేట్ చేసిన ముంబై పోలీసులు… వీడియో వైరల్!
Puspha Movie Srivalli Song : క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన పుష్ప సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.గత ఏడాది డిసెంబర్ 17వ తేదీ విడుదలైన ఈ సినిమాకి దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ లభించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలకు డైలాగులకు ఎంతోమంది వీడియోలను చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలను షేర్ చేశారు. ఇలా పుష్ప మానియా దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది.ఇక ఈ సినిమా … Read more