MP Raghu Rama Krishna Raju : ఏపీలో అందరి చూపు రఘురామరాజు వైపే.. రాజీనామా చేస్తారా?!
MP Raghu Rama Krishna Raju : అధికార వైసీపీ పార్టీని ప్రతిపక్ష టీడీపీ పెద్దగా ఎదుర్కొనలేకపోయింది. జగన్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడంలోనూ తెలుగుదేశం పార్టీ విఫలమైంది. ఫలితంగా అక్కడ జరిగిన అన్ని ఎన్నికల్లోనూ వైసీపీ పార్టీ గెలుస్తూ వచ్చింది. అయితే, వైసీపీని ఇరకాటంలో పెట్టడంలో మాత్రం ఒక్కరే ఒక్కరు సక్సెస్ అయ్యారు. ఆయన మరెవరో కాదు నర్సాపురం పార్లమెంటు సభ్యులు రఘురామ కృష్ణంరాజు.. 2019 ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి గెలుపొందిన ఆర్ఆర్ఆర్ … Read more