Kalvakuntla Kavitha : కేసీఆర్‌కు తిక్కుంది.. కానీ, దానికో లెక్కుంది.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

MLC Kalvakuntla Kavitha Strong Counter To BJP On Liquor Scam Allegations

Kalvakuntla Kavitha : ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చారు. బీజేపీ బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేస్తోందని ఆమె విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే అవినీతిపరులపై ఎందుకు ఐటీ దాడులు జరగడం లేదో చెప్పాలని సూటిగా కవిత ప్రశ్నించారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో కొట్లాడేందుకు సీఎం కేసీఆర్ ఎప్పుడో నిర్ణయించుకున్నారని ఆమె చెప్పారు. కేంద్రంలోని బీజేపీ కేసీఆర్‌ను టార్గెట్‌ … Read more

Join our WhatsApp Channel